కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో సోనియా భేటీ
ఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఈరోజు సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. చిదంబరం, రవి, అహ్మద్ పటేల్, ఆంటోనీ, షిండే, ఆజాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.