కాంగ్రెస్ పార్టీలో చేరిన టి ఆర్ ఎస్ నాయకులు

వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4
ఈ రోజు హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండలంలోని రాళ్లచిటంపల్లి గ్రామంలో మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన తెరాస ముఖ్య నాయకుడు C.నగేష్ మరియు ప్రస్తుత టి ఆర్ ఎస్ ఎంపీటీసి జగదాంబ బక్కప్ప గారు మరియు గ్రామానికి సంబందించిన తెరాస పార్టీ నాయకులు దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారు