కానిస్టేబుల్, హోంగార్డు అంతిమయాత్ర ప్రారంభం

rn13slcrనల్లగొండ :  సూర్యాపేటలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్‌ల అంతిమయాత్ర ప్రారంభమైంది. వారి అంతిమయాత్రకు సూర్యపేట ప్రజలు భారీగా హాజరయ్యారు. అంతకు ముందు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డిలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.