కార్యదర్శులకు సన్మానం
ఆదిలాబాద్: తాంసి మండలంలోని వడూర్, వడ్డారి గ్రామాల్లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అశోక్,రాజాలను ఈ రోజు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో, తహసీల్దారు పాల్గొన్నారు.