కాలువలో గుర్తు తెలియని మృత దేహం

కాగజ్‌నగర్‌: నగరంలోని సర్‌సిలక్‌ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనస్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారుజ.