కాలుష్య నియంత్రణ మండలి ఆగ్రహం

శ్రీకాకుళం: ఎచ్చెర్లలోని అగ్రికెం పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ మండలి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు అగ్రికెం పరిశ్రమ తెరవటానికి వీలులేదని పరిశ్రమను ఆదేశించింది.