కాలేశ్వరం అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలి
వైయస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్
వికారాబాద్ రూరల్ మార్చి 14 జనం సాక్షి
కాలేశ్వరం అవినీతిపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలితో మద్దతుగా ధర్నాలో పాల్గొన్న వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉపరి ప్రసాద్ గారు వికారాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ వికారాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ వరప్రసాద్ వికారాబాద్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శశివర్ధన్ పాల్గొన్నారు