కుండపోత వర్షానికి కోట్టుకుపోయిన కల్వర్టు
కరీంనగర్: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.