కుటాగుళ్ల వద్ద మినీ లారీ బోల్తా-ముగ్గురు మృతి

అనంతపురం: కదిరి మండలం కుటాగుళ్ల వద్ద మినీ లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. 12మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.