కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో గుంటూరు మొదటి స్థానం

గుంటూరు: కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాకు మొదటిస్థానం లభించిందని డీఎంహెచ్‌ఓ గోపినాయక్‌ తెలియజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవమైన బుధవారంనాడు హైదరాబాద్‌లో సీఎం ఆ అవార్డు అందజేస్తారని తెలియజేశారు.