కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలోని 1,2 యూనిట్ల ప్రారంభానికి కోర్టు అనుమతి

చైన్నై: తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రానికి కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునువెలువరించింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు పిటిషనర్లు తెలియజేశారు.