కుప్పకూలిన భవనం
ఏలూరు: ఏలూరు పడమట వీధిలొ ఓ భవనం కుప్పకూలింది. భవన శధిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. శిధిలాలను అగ్నిపమాపక సిబ్బంది, పోలీసులు తొలగిస్తున్నారు.