కూచిపూడి నాట్యాచారుడు మహంతి మృతి

విశాఖ: ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు మహంతి వెంకటేశ్వరరావు కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.