కృష్ణాడెల్టా రైతాంగానికి సకాలంలో సాగునీరందించడానికి చర్యలు

విజయవాడ: కృష్ణాడెల్టా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సాగునీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రా మంత్రి తోట నరిసింహం అన్నారు. ప్రస్థుతం నీటి కొరత ఉన్న విషయం వాస్తవమేనని దీనిపై నీటి పారుదల అధికారలతో చర్చిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు.