కృష్ణా డెల్టా హక్కులు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలం

విజయవాడ: కృష్ణాడెల్టా హక్కులు పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో డెల్టాలో ఏ పంటలు వేయాలో మంత్రి కన్నానే స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.