కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయాలని ధర్నా

గుంటూరు: కృష్ణా పశ్చిమడెల్టాకు తాగునీరు విడుదల చేయాలని దుగ్గిరాల లాకుల వద్ద  రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.