కేకే ఇంట్లో సమావేశమైన టీ ఎంపిలు

హైదారాబాద్‌:   ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రోజు కాంగ్రెస్‌ తెలంగాన ఎంపిలు కేకే ఇంటిలో సమావేశం అయినారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికలు, తెలంగాణ ఉద్యమం తదితర అంశాల గూర్చి చర్చిస్తున్నట్లుగా సమాచారం.