కేకే మార్గంలో తెగిపడ్డ విద్యుత్ తీగలు
విశాఖ: కొత్తవలస-కిరండోల్ (కేకే) మార్గంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో చిమిలిగూడ వద్ద ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేశారు. దీంతో పలు గూడ్స్‌రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.