కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: గణపురం మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(కేటీపీఎన్‌) లో సాంకేతిక లోపంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజ్‌ కారణంగా 500 మెగా వాట్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ముమ్మతులకు 2నుంచి3 రోజుల సమమం పట్టే అవకాశం ఉన్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.