కేసీఅర్ సైతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదు : తెరాస
హైదరాబాద్: తెలంగాణపై కేసీఅర్ కేంద్రానికి ఇచ్చిన గడువు ఇంకా రెండ్రోజులే ఉందని. అలోపు అనుకూల ప్రకటన రాకపోతే పోరాటాన్ని ఉద్దృతం చేస్తామని తెరాస ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.ఢీల్లీలో జరిగే పరిణామాలను కేసీఅర్ బహిరంగంగా చెప్పలేకపోతున్నారని అన్నారు. కేసీఅర్ ఢీల్లీలో ఉన్నంత మాత్రాన ఉద్యమం అగేది లేదని మరోఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్పష్టం చేశారు. కేసీఅర్ సేతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదని అమన అన్నారు.