కే-5 క్షిపణి ప్రయోగం విజయవంతం : వీకే సారస్వత్‌

హైదరాబాద్‌: మీడియమ్‌ రేంజ్‌ కే-5 క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించిందని డీఆర్‌డీవో చీఫ్‌ వీకే సారస్వత్‌ వెల్లడించారు. ఈ క్షిపణిని ఆదివారం బంగాళాఖాతంలో విజయవంతంగా ప్రయోగించినట్లు ఆయన తెలియజేశారు.

తాజావార్తలు