కొండగట్టులో జింక మృతి

మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్‌ విగ్రహం సమీపంలోకి రాగానే కుక్కలు వెంబడించి దాడి చేయడంతో మృతి చెందింది.