కొనసాగుతున్న ఎపి కేబినెట్ సమావేశం… 

హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ను ఖండిస్తూ… కేబినెట్ తీర్మానించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలని తీర్మానిస్తూ.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకొకున్నారు. రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమవేశానికి డిజిపి రాముడు, ఇంటెలిజెన్స్ డీజీ అనురాధలు పాల్గొన్నారు.