కొమురవెల్లి వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
కరీంనగర్: వైఎస్ విజయ దీక్ష కోసం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా భారీగా పోలీసుల బలగాలు సీమాంద్ర గుండాలను వేసుకుని సిరిసిల్లకు దీక్ష పేరుతో దండయాత్రకు వస్తుందని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఓ యువకుడు కొమురవెల్లిలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. జై తెలంగాణ వైఎస్ విజయా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నాడు.