కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు సైన్యం సహయక చర్యలు చేపడుతుంది. దగ్గరలోని ఆసుపత్రికి వీరిని తరలిస్తుంది