కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు

చిత్తూరు : చిత్తూరులో దారుణం జరిగింది.  తమ కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు ముగ్గురు యువకులు నాటు తూపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమె త్రీవంగా గాయపడింది. ఈ ఘటన పీలేరు మండలం మల్లేచెరువులో చొటుచేసుకుంది. తూపాకి శబ్దం వినబడటంతో చుట్టుప్రక్కల ప్రజలు అక్కడికి రావడంతో ఆ ముగ్గురు యువకులు అక్కడి నుండి పారిపోయారు. త్రీవంగా గాయపడిన అమెను చిత్తూరు అసుపత్రికి తరలించారు.

తాజావార్తలు