కోర్టుకు హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌: రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామరావు సికింద్రాబాద్‌లోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు.