కోళ్ళఫారంపై గ్రామస్తుల దాడి

విజయనగరం: .చీపురుపల్లీమండలంలోని కర్లాం గ్రామంలో దుర్వాసన వస్తుందంటు గ్రామస్తులు కోళ్ళఫారం పై దాడి చేశారు. ఈ దాడిలో భారీగా ఆస్తినష్టం సంభవించింది 7లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి. కోళ్ళఫారంకి విద్యుత్‌ సరాఫరా నిలిపివేశారు.