క్రికెటర్లపై బీసీసీఐ వేటు

ముంబయి:స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐదుగురు క్రికెటర్లపై బీసీసీఐ నిషేదం విధించింది.టీపీ సుధీంద్రపై జీవిత కాల నిషేదం శలబ్‌ శ్రీవాస్తవపై ఐదేళ్లపాటు,మోనిష్‌ మిశ్రా,అమిత్‌ యాదవ్‌,అభినవ్‌ బాలిలపై ఏడాది పాటు బీసీసీఐ నిషేదం విధించింది