ఖమ్మం చేరుకున్న తెలంగాణా పోరుయాత్ర

ఖమ్మం: ప్రత్యేక రాష్ట్రం కోసం సీపీఐ చేపట్టిన తెలంగాణా పోరుయాత్ర ఖమ్మం చేరుకుంది. రిక్కాబజారులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ, తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు పాల్గిన్నారు.