ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రి

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఖమ్మ జిల్లా వీఆర్‌పురం మండలం సున్నవారిగూడెం బుధవారం రాత్రి చేరుకున్నారు. స్థానిక ఆశ్రమ పాఠశాలలో బస చేస్తారు.