ఖమ్మం జిల్లాలో గంజాయి పట్టివేత

ఖమ్మం: చితూరు మండలం మోతుగూడెంలో రూ. 30 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆటో, బైక్‌ను సీజ్‌ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.