ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్ గ్రామ సమీపంలో టాటా మ్యాజిక్ వాహనం పై విరిగి పడిన చెట్టు
నిర్మల్ జిల్లా //ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్పూర్ గ్రామ సమీపంలో టాటా మ్యాజిక్ వాహనం పై విరిగి పడిన చెట్టు ఘటన లో జగిత్యాల జిల్లా,రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన 13మంది వ్యక్తులు విహార యాత్ర కని కుంటల జలపాతానికి వెళ్తుండగా జరిగిన ఘటన.. ఇద్దరు మృతి మృతులు భూచ్చిరాజాం 40 ఉట్నూర్ రవి 35 మరో వ్యక్తి నిఖిల్ పరిస్థితి విషమం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..