గంజాయి పట్టివేత

విశాఖ: మాడుగుల మండలం వీరవెల్లి అగ్రహారం వద్ద వ్యానులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని  స్వాధీనం చేసుకున్నారు.