గవర్నర్‌తో సీఎం భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు రాత్రి 8.30 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం.