గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ భైటీలో చర్చించినట్లు సమాచారం తెలిసింది.