గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. వీరి భేటీలో తాజారాజకీయ పరిణమాలు చర్చకు రానున్నట్లు సమాచారం