గాంధారి ఆత్మీయ సమ్మేళనానికి వేముల ప్రశాంత్ రెడ్డి రాక


గాంధారి మండల కేంద్రంలోని ఆదివారం బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వస్తున్నారని గాంధారి మండల సర్పంచ్ మమ్మి సంజీవ్ యాదవ్ తెలిపారు ఇందులో భాగంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు