గాయత్రీ వైదిక విద్యాలయం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో మార్కులు

2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం 32 మంది విద్యార్థులే ఉన్న ఇందులో ఐదుగురి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత్త మార్కు లు సాధించిన విద్యార్థులు వి. అర్చన, సిజిపీఏ 10/10, డి. సుభశ్రీ 9.7/10, జి. మౌని క 9.5/ 10, టి. శ్రీనివాస్‌ 9.2/10, బి. మౌనిక 9.0/10 సాధించిన విద్యార్థులకు, తల్లిద ండ్రు లకు ఉపాధ్యాయ బృందానికి గాయత్రీ వైదిక విద్యా లయంయజమాన్యం అభి నందనలు తెలియ జేసింది. వి. అర్చన పదవ తరగతి పరీక్షలో 10/10 ఫలితం కాకుండా పాలి టెెక్నిక్‌ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 714వ ర్యాంకు, ఐఐటీి స్కేరింగ్‌ టెస్టులో 5వ ర్యాంకు సాధించి గాయత్రీ వెదిక విద్యాలయానకి మంచి గుర్తింపు తెచ్చింది.