గాలి బెయిల్‌ కేసులో ఆయన సోదరుడు సోమశేఖర్‌రెడ్డి అరెస్ట్‌

హైదరాబాద్‌:  ఓఎంసీ కేసు నిందుతుడు గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఆయన సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు  సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. 4రోజుల విచారణంతరం ఆయనను ఏసీబీ అధికారులు సోమశేఖర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఈయనను గాలి బెయిల్‌ కేసులో రెండవ నిందుతునిగా పేర్కోంది.