గాలి బెయిల్‌ రద్దు

హైదరబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు ఈ రోజు రద్దు చేసింది. బెయిల్‌ అంశం పై దిగువ కోర్టులో సవల్‌ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.