గుంటూరు రేంజీలో సీఐ బదిలీల నిలుపుదల

గుంటూరు: గుంటూరు రేంజీలో ఇటీవల జరిగిన సీఐల బదిలీలు నిలిచిపోయాయి. అవినీతి ఆరోపణల కారణంగా ఈ బదిలీలను నిలిపివేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.