గోదావరిలో పడవ గల్లంతు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం- గన్నవరం మధ్య గోదావరి నదిలో పడవగల్లంతైంది. పడవలో దాదాపు 20 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం.