-->

గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జన్మదినంను పురస్కరించుకొని ప్రక్యాతి గాంచిన హజ్రత్ ఖ్వాజా అయాజ్ చిస్తీ దర్గాలో

గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జన్మదినంను పురస్కరించుకొని ప్రక్యాతి గాంచిన హజ్రత్ ఖ్వాజా అయాజ్ చిస్తీ దర్గాలో

రాయికోడ్ జనం సాక్షి ఫిబ్రవరి 17   గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జన్మదినంను పురస్కరించుకొని ప్రక్యాతి గాంచిన హజ్రత్ ఖ్వాజా అయాజ్ చిస్తీ దర్గాలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రజనీ కాంత్ గారు, వరము చైర్మన్ వీరా రెడ్డి గార్లతో కలిసి చాధర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన బీఅర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాజీం పటేల్ …. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆయుష్షు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ,  జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి దేశానికి నాయకత్వం వహించి ప్రధాన మంత్రి పదవిని చేపట్టి తెలంగాణ లాగానే దేశాన్ని కూడా అబివృద్ధి పథంలో నడిపించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు…. ఈ కార్యక్రమంలో రెగొడ్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య , బీఅర్ఎస్  నాయకులు చంద్ర శేకర్ రెడ్డి, యువ నాయకుడు అంజి ముదిరాజ్ , అశోక్ ముదిరాజ్ , మొహమ్మద్ అహ్మద్, మోయిజ్ , ఇఫ్తేకార్ తదితరులు పాల్గొన్నారు