గౌహతిలో పేలుళ్లు

గౌహతి: గౌహతిలో శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఇద్దరు దుండగులు గ్రెనేడ్‌ విసరడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.