గ్యాటిమాలలో బద్దలైన ఆగ్నిపర్వతం

గ్యాటిమాల: మెక్సికో సరిహద్దు గ్వాటిమాలలోని పర్యాటక కేంద్రం సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో  3కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిసర ప్రాంతాల్లోకి లావా ప్రవహిస్తుండటంతో సుమారు 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివేళ్లాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సాంతలూసియాలో పునరవాన ఏర్పాటు చేశారు.