గ్యాస్‌పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు

ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్‌ పెట్రోనెట్‌ లిమిటెడ్‌ అధికారి హెచ్‌వీఆర్‌ శర్మ తెలిపారు.