గ్రామ సభ నిర్వహణ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని అయినపూర్ గ్రామంలో  ఈ రోజు  సర్పంచ్ అధ్యక్షతన  గ్రామసభ నిర్వహించడం జరిగింది  కొన్ని సమస్యలపై చర్చించి గ్రామ అబివృద్ది లొ గ్రామ ప్రజలు బాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎంపిటిసి విజయ ఆంజనేయులు ఉప సర్పంచ్ బుగ్గయ్య సెక్రెటరీ హరీశ్వర్ రెడ్డి, T A బాలయ్య EC చంద్రశేఖర్ వార్డ్ మెంబర్స్ గుండ్లుల్లా శ్రీనివాస్,  గురక రాములు,  ఎర్ర అంజిలయ్య  జహంగీర్ గ్రామ యువత మరియు గ్రామ పెద్దలు ఈ సమావేశానికి హాజరయ్యారు
Attachments area