ఘనంగా జరుగుతున్న నాటా మహాసభలు………

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ప్రథమ వార్షికోత్సవ మహాసభలు టెక్సాన్‌రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.నిన్న ప్రారంభమైన మహాసభలకు సినీనటుడు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌, సంగీత దర్శకులు కోటి, క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ముఖ్య అథిదులుగా హాజరయ్యారు.