తాజావార్తలు
- దళారులను నమ్మి మోసపోవద్దు: టౌన్ ప్లానింగ్ అధికారి బాల శ్రీనివాస్
- వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య
- నేటి నుంచి టెట్‌కు దరఖాస్తులు
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
- ప్రజా తీర్పును గౌరవిస్తాం
- ఉచిత ఇసుక ఉత్తమాటే
- మద్దతు ధర ఎత్తివేతకే కిసాన్ కపాస్
- కాసిపేటలో గుట్టలు మాయం
- జూబ్లీహిల్స్‌లో హోరాహోరీ
- మరిన్ని వార్తలు
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని క్రిసెంట్ గ్రామర్ స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు.పీఎంగా మామిడి రిహాల్, అర్షద్, యశ్వంత్, సీఎంగా వసంత్, విద్యాశాఖ మంత్రిగా అభినవ్, విద్యుత్ శాఖ మంత్రి ధనుష్, ఎమ్మెల్యేగా హరిచంద్ర, జిల్లా కలెక్టర్ గా రామస్వామి, సాత్విక, భానుతేజ, సాత్విక, శ్రీనిధి, వేదశ్రీ, డీఈఓగా సంజయ్,డిప్యూటీ డీఈఓగా గౌతమ్, ఎంఈఓగా భాను చరణ్, హెడ్మాస్టర్ గా రామసాని తరుణ్,రామ్ చరణ్,దుర్గాప్రసాద్ వ్యవహరించారు.పాఠశాల కరస్పాండెంట్ రామసాని రాజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.



